వ్యాపార సంస్కరణల సూచీలో... ఏపీకి ఇచ్చిన ర్యాంకుకు, వాస్తవ పరిస్థితులకు పొంతనే లేదని... భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఏపీలో ఏ మూలకు వెళ్లినా పారిశ్రామిక వర్గాలు సంతృప్తిగా లేవన్నారు. ర్యాంకింగ్స్ మదింపు విధానాన్ని పునఃసమీక్షించాలని కేంద్రాన...
More >>