హనుమకొండ జిల్లా భాజపా కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా భాజపా కార్యాలయం వద్ద కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. దీనిపై స్పందించిన భాజపా శ్రేణులు కాంగ్రెస్ కార్యకర్తల వాహనాలపై దాడిచేశారు.#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#...
More >>