పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ... రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నిరసనలు చేపట్టింది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారం లోకి వచ్చిన జగన్ విచక్షణ లేకుండా ధరలు పెంచుకుంటూ పోతున్నారని... తెలుగుదేశం నేత దేవినేని ఉమ మండిపడ్డారు. ...
More >>