రుణయాప్ ల నిర్వాహకులు కొత్త పంథాను ఎంచుకున్నారు. రుణం వసూలు చేసుకునేందుకు అప్పు తీసుకున్నవారి ఫోన్ నెంబర్లలో మహిళలు, యువతులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వాట్సాప్ డీపీలను సేకరించి ఫోటోలను నగ్నచిత్రాలుగా మార్ఫింగ్ చేసి వారికే పంపుతున్నారు. మీవాళ్లను...
More >>