పల్లెలతోపాటు పట్టణాల్లోనూ సర్కారు బడులకు ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ బోధనకు తోడుగా... ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల భారంతో... తల్లిదండ్రులు సర్కారు బడులకు పంపేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ బడుల్లో పరిమితికి మించి ...
More >>