ప్రధాని మోదీని చూసి తెరాస అధినేత కేసీఆర్ భయపడుతున్నారని భాజపా నేత ఖుష్బు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. భాజపా నేత ఖుష్బుతో మా ప్రతినిధి భూపేందర్ దూబే ముఖాముఖి#EtvTelangana
#...
More >>