హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జ్ చెల్లించడం, చెల్లించకపోవడం.. వినియోగదారుల ఇష్టమని... కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ అథారిటీ-CCPA స్పష్టం చేసింది. ఫుడ్ బిల్లుతోపాటు ఆటోమెటిక్ గా సర్వీస్ ఛార్జ్ వేయడాన్ని నిషేధించింది. దీన్ని అతిక్రమించ...
More >>