వ్యవసాయ రంగంలో అంకుర సంస్థల స్థాపనకు రానున్న రోజుల్లో విస్తృత అవకాశాలు ఉంటాయని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఐఐటీ హైదరాబాద్ లో డ్రైవర్ రహిత వాహనాల సాంకేతికతను అభివృద్ధి చేసేలా సిద్ధం చేసిన టెస్ట్ బ...
More >>