సాధారణంగా గొర్రె పొట్టేలు అనగానే మాంసాహారులకు నోరూరుతుంది. కానీ కర్ణాటకలో ఓ రైతు మాత్రం వాటిని వ్యవసాయానికి ఉపయోగిస్తున్నాడు. నాగలి దున్నడం, ఎడ్ల బండిని లాగడం వంటి పనులకూ పొట్టేళ్ల సాయమే తీసుకుంటున్నాడు. మరి ఆ వ్యక్తి అలా ఎందుకు చేస్తున్నాడు... వాటిన...
More >>