పోలీసు స్టేషన్ లో పోలీసుపై ఓ వ్యక్తి దాడికి దిగిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మెయిన్ పురిలో చోటు చేసుకుంది. ఓ కేసులో విచారణ కోసం పోలీసు స్టేషన్ కు వచ్చిన ఓ వ్యక్తి ఆవేశంతో సహనాన్ని కోల్పోయి పోలీసు అధికారిపై దాడికి దిగాడు. పోలీసు అధికారి చెంపపై కొట్టి ముష...
More >>