ప్రముఖ సినీ విశ్లేషకుడు, సాహితీవేత్త గుడిపూడి శ్రీహరి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.... నిమ్స్ లో చికిత్సపొందుతూ మరణించారు. 88 ఏళ్ల వయసున్న ఆయన 55 ఏళ్ల పాటు సినీ రంగంలో పాత్రికేయుడిగా, విశ్లేకుడిగా సేవలందించారు.సినిమా సమీక్షలకు ...
More >>