హైదరాబాద్ బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎల్లమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎల్లమ...
More >>