అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో... రోడ్ల దుస్థితిపై గిరిజనులు ఆందోళనకు దిగారు. రోడ్లు సరిగా లేవంటూ... చెప్పులతో కొట్టుకుని నిరసన తెలిపారు. ఉపముఖ్యమంత్రి సొంత మండలంలోనే రోడ్లు సరిగా లేవని ఎద్దేవా చేశారు. రోడ్లు వేయాలని ఎన్నిసార్లు విన్నవించినా... ...
More >>