2018 గ్రూప్-1, గ్రూప్-2 తుది ఫలితాలు విడుదలయ్యాయి. A.P.P.S.C. ఛైర్మన్ గౌతమ్ సవాంగ్.... ఫలితాలను విడుదల చేశారు. 167 గ్రూప్-1 పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ఎంపికైన వారిలో 67 మంది మహిళలు కాగా... 96 మంది పురుషులు ఉన్నారని వెల్లడించారు....
More >>