వివాదాస్పద వ్యాఖ్యలు చేసి భాజపా నుంచి సస్పెండైన నుపుర్ శర్మపై ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను పలువురు మాజీ న్యాయమూర్తులు, అధికారులు తప్పుపట్టారు. ఈ మేరకు 15 మంది హైకోర్టు మాజీ న్యాయమూర్తులు, 77 మంది అఖిల భారత సర్వీసు మాజీ అధికారులు, సాయుధ బలగా...
More >>