ప్రపంచంతో పోటీ పడి మన విద్యార్థులు రాణించేందుకు వీలుగా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోనిలో జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేసిన జగన్... 931 కోట్ల రూపాయలతో దాదాపు 47 లక్షల మంది పిల్లలకు మంచి చేస...
More >>