ఎంపీ రఘురామకృష్ణరాజుపై హైదరాబాద్ లో కేసు నమోదయింది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫిర్యాదు ఆధారంగా .. హైదరాబాద్ పోలీసులు ఎంపీపై కేసు నమోదు చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఫరూక్ భాషా అనే కానిస్టేబుల్ ..... ప్రధాని భద్రతా విధుల్లో ఉండగా......
More >>