తెలంగాణలో ఓవైపు అధికార తెరాస.. మరోవైపు భాజపా దూకుడు కొనసాగిస్తున్న వేళ... కాంగ్రెస్ సైతం జోరు పెంచేందుకు సిద్ధమవుతోంది. పార్టీని మరింత బలోపేతం చేసే వ్యూహాలకు కార్యాచరణ సిద్ధం చేసింది. పూర్వ జిల్లాల వారీగా ఆపరేషన్ ఆకర్ష్ అమలుచేస్తూనే...అమ్మతివాదులకు...
More >>