తెలంగాణలో భాజపా...అధికారమే లక్ష్యంగా పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తోంది. ఓ వైపు తెరాస సర్కార్ వైఫల్యాలు ఎండగడుతూనే మరోవైపు...కేంద్ర ప్రభుత్వ అభివృద్ధిని జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా...N.D.A సర్కార్ 8 ఏళ్ల పాలనలో అందిస్తున్న పథకాలు...
More >>