దేశ ఆర్థిక రాజధాని ముంబయిని వర్షం ముంచెత్తుతోంది. గత రెండు రోజులుగా వర్షం కురుస్తూనే ఉండడంతో అనేక ప్రాంతాలు జలమయమై ప్రజలు అవస్థలు పడుతున్నారు.
సియోన్ , దాదర్ ప్రాంతాల్లో రహదారులపై.... భారీగా వరద నీరు పారుతోంది. కార్ల కంటే బోటులే మేలంటూ..... ముంబయి...
More >>