తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదలయ్యాయి. ఈనెల 12, 15, 17 తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన టికెట్లను తి.తి.దే. విడుదల చేసింది. మూడు రోజులకు సంబంధించిన 300 దర్శన టికెట్లు విడుదలయ్యాయి #EtvTelangana
#LatestNews
#NewsO...
More >>