మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఆడిషన్స్ విశాఖలో ఉత్సాహభరితంగా సాగాయి. వివాహితులైన మహిళలు ఆధునిక సంప్రదాయ వస్త్రధారణలతో రాంప్ పై సందడి చేశారు. తొలి దశ ఆడిషన్స్ తర్వాత గ్రూమింగ్ , టైటిల్ ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు. గృహిణులతో పాటు వివిధ ర...
More >>