దివంగత ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కుటుంబసభ్యులను జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించారు. ఉమామహేశ్వరి చనిపోయిన సమయంలో... విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం భార్య ప్రణీత, తల్లి శాలిని, సోదరుడు కళ్యాణ్ రామ్ తో కలిసి జ...
More >>