పాఠశాలల విలీనం ఊహకందని విధ్వంసమని....... ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఆవేదన వ్యక్తంచేశారు. జూలై 25 నుంచి 31 వరకూ బడి కోసం బస్సు యాత్ర చేపట్టిన ఎమ్మెల్సీలు..... తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నుంచి వచ్చిన అభ్యంతరాలు, పరిష్కారాలతో నివేదికరూపొందించారు....
More >>