మునుగోడు ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ ఇంటిపోరు రచ్చకెక్కుతుండటంతో అధిష్ఠానం చక్కదిద్దే ప్రయత్నాలు చేపట్టింది. సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా, ప్రత్యక్షంగా సొంత పార్టీ వారే విమర్శలు చేయటాన్ని అధిష్ఠానం సీరియస్ గా తీసుకుంది. ...
More >>