ప్రభుత్వ ఉపాధ్యాయులకు నేటి నుంచి యాప్ ఆధారిత హాజరును విద్యాశాఖ అమలుచేస్తోంది.
ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా..... సగం రోజు సెలవుగా పరిగణిస్తామని స్పష్టం చేస్తోంది. అయితే దీన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యాప్ ను డౌన్ ల...
More >>