మూడేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేని స్థితిలో సీఎం జగన్ ఉన్నారని.... తెలుగుదేశం నేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. అందుకే ప్రతిపక్షాలపై, మీడియాపై దుర్భాషలకు దిగారన్నారు. జగన్ ప్రచారం చేస్తున్న అవాస్తవాలను జనం నమ్మే స్థితిలో లేరన్న నిమ్మల......
More >>