వజ్రోత్సవాలు అనే అచ్చ తెలుగు పదాన్ని సైతం పలకలేని జగన్.... తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన దౌర్భాగ్యమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. నిన్న స్వాతంత్ర్య దినోత్సవంలో భాగంగా.... జగన్ ప్రసంగం మొత్తం అబద్దాలతోనే సాగిందని తు...
More >>