భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 51.8 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. 13 లక్షల 60 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. గోదావరి ఉద్ధృతితో వారం రోజులుగా ముంపు మండలాలు జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక ...
More >>