బాక్సింగ్ దిగ్గజం, వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్.... నిఖత్ జరీన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన.... గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ GHMC పార్కులో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ...
More >>