నటరత్న నందమూరి బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి చిత్రం విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లో బాలయ్య అభిమానులు సందడి చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని దేవి ధియేటర్ లో చిత్ర ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వందలాది అభిమాను...
More >>