జీవితం ప్రతి ఒక్కరికీ అనేక పరీక్షలు పెడుతుంది. కష్టం వస్తే మనం ఎంత కుంగిపోతామో పరీక్షిస్తుంది.. ఆనందం వస్తే ఎంత పొంగిపోతామో గమనిస్తుంది.. ఆనందం సంగతి ఎలా ఉన్నా.. కష్టాలకు ఎదురొడ్డి నిలబడితేనే జీవితంలో గెలుపు సాధ్యం. దురదృుష్టం మనల్ని ఎంతగా అణగదొక్కాల...
More >>