అమరావతి పరిరక్షణ, భావితరాల భవిష్యత్తే ధ్యేయంగా....... కదం తొక్కుతున్న రాజధాని రైతులకు..ఏలూరు జిల్లా వాసులు బ్రహ్మరథం పడుతున్నారు. ఏలూరు నగరంలో రైతులకు మద్దతుగా జైఅమరావతి నినాదాలతో హోరెత్తించారు. పాలకుల వైఖరిపై మండిపడిన స్థానికులు ఏకైక రాజధానిగా అమరావ...
More >>