మెదక్ జిల్లాలో పర్యాటక వీసా పై భారత్ కు వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు ఇరాన్ దేశస్థులని పోలీసులు అరెస్ట్ చేశారు. రామయంపేట జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక కార్ లోముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వెంటన...
More >>