ముఖేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కవలలకు జన్మనిచ్చారు. ఈ కవలల్లో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. అమ్మాయికి ఆదియా అని... అబ్బాయికి కృష్ణా అని నామకరణం చేసినట్లు అంబానీ కుటుంబం తెలిపింది. 2018లో రిలయన్స్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, ఆ...
More >>