నాలుగు దశాబ్దాలకుపై సినీ కళామతల్లి సేవలో తరిస్తున్న ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను....ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డుకు ఎంపిక చేసింది. ఆదివారం గోవాలో ప్రారంభమైన 53వ అంతర్జాతీయ భారత చిత్రోత్సవంల...
More >>