ఆర్థికమాంద్యం భయాలతో....పెద్దపెద్ద సంస్థలు ఉద్యోగులకు కోత పెడుతున్నాయి.
ఇప్పటికే మెటా, ట్వీటర్ , అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగించగా....గూగుల్ కూడా ఇప్పటికే ఆ జాబితాలో చేరిపోయింది. తాజాగా జ్యూరిచ్ కేంద్రంగా పనిచేస్తున్న క్రెడిట్ సూయ...
More >>