సినీనటి సమంత ఆరోగ్యంపై తమిళ మీడియాలో వదంతులు వెల్లువెత్తుతున్నాయి. సమంత తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని ఆస్పత్రిలో చేరినట్లు వదంతులు వ్యాపించాయి. అయితే సమంత మేనేజర్ వీటిని ఖండించారు. ఈ వదంతులు నమ్మవద్దని ప్రకటించారు. సమంత క్షేమంగా ఇంట్లోనే ఉన్నట్లు కుటు...
More >>