కరీంనగర్ కే వన్నె తెచ్చిన కళ 'సిల్వర్ ఫిలిగ్రీ'. ఈ కళతో కరీంనగర్ జిల్లా అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు సాధిస్తోంది. ఎంతో ప్రావీణ్యం, సృజనాత్మకత, ఏకాగ్రత ఉంటే తప్ప ఈ కళ నేర్చుకోవడం అసాధ్యం. ఈ కళలో ప్రతిభను రంగరించి పల్లకీ రూపొందించిన కళాకారుడిని జాత...
More >>