PSLV-C 54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోట నుంచి PSLV-C 54 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. E.O.S శాట్ -6 సహా 8 నానో ఉపగ్రహాలను PSLV-C 54 మోసుకెళ్లింది. సముద్రాల మీద వాతావరణం అధ్యయనానికి ఇవి దోహదం చేయనున్నాయి. ఓషన్ శాట్ ఉపగ్రహాల ద్వారా భూ వాత...
More >>