రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులకు సముచిత గౌరవం ఇచ్చినపుడే..అది నిజమైన రాజ్యాంగ స్ఫూర్తికి అద్దంగా నిలుస్తుందని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యంగ విలువలను పాటించాలని ఆమె ఆకాంక్షించారు. మానవవిలువలు, నైతికత, భిన్నత్వంలో ఏకత్వం, సమానత్వ...
More >>