తీహాడ్ జైలులో ఉన్న దిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ కు సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది. ఇప్పటికే సత్యేందర్ జైన్ మసాజ్ చేయించుకుంటున్నట్లు, ఆహారం తీసుకుంటున్న వీడియోలు ఆమ్ ఆద్మీ పార్టీని ఇరకాటంలో పెట్టాయి. తాజాగా జైలు అధికారులతో ఆయన కాలక్షేపానికి...
More >>