పదవులు, హోదాలు పార్టీ ముఖ్య ఉద్దేశం కాదని, వైకాపా ముక్త రాష్ట్రమే.. ప్రధాన ధ్యేయమని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండ తామరాపల్లి సమీపంలోని ఓ ప్రైవేటు రిసార్ట్స్ లో ఐదు రోజుల పాటు జనసైనికులతో విస్తృ...
More >>