భువనగిరి జిల్లా యాదాద్రిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ లు మంత్రి KTR, ఎమ్మెల్యే గొంగడి సునీతారెడ్డి ఆధ్వర్యంలో తెరాసలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్లు, డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేరినట్లు ఎమ్మెల్య...
More >>