తెలంగాణకు చెందిన ప్రైవేట్ స్పేస్ టెక్ సంస్థ ‘ధృవ’ ద్వారా..... శ్రీహరికోట నుంచి ప్రయోగించిన రెండు నానో ఉపగ్రహాలు.. అంతరిక్ష కక్షలోకి ప్రవేశించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ధృవ అంకుర సంస్థ తైబోల్ట్ 1, తైబోల్ట్ 2 నానో ఉపగ్రహాలు నిర్దేశ...
More >>