యాంటీబయోటిక్స్ వాడటం వల్ల మానవులతో పాటు ఇతర జీవరాశులకు తీవ్ర నష్టం జరుగుతోందని విజయవాడలో వక్తలు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ యాంటీబయెటిక్స్ వినియోగ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ హోటల్ లో రెండురోజుల పాటు వర్క్ షాప్ నిర్వహించారు. యాంటీబయెటిక...
More >>