నకిలీ రెవెన్యూ పత్రాలను తయారు చేస్తున్న మాజీ V.R.Oతో సహా...మరో వ్యక్తిని వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పదవీవిరమణ అనంతరం నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలని...ఈ తరహా మోసానికి పాల్పడ్డాడని...D.C.P పేర్కొన్నారు. నిందితుడు రెవెన్యూ విభాగ...
More >>