ముఖ్యమంత్రి విధించిన గడువులోగా సచివాలయం నిర్మాణం పూర్తి చేయాలని గుత్తేదారును మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. నూతన సచివాలయ నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి పనుల్లో వేగం పెంచాలని తెలిపారు. KCR ఆదేశాల మేరకు అధికారులకు, నిర్మాణ సంస్థలకు పల...
More >>