పాదయాత్ర పేరుతో బండి సంజయ్ చేపడుతున్నది అహంకార యాత్ర, కుట్ర యాత్ర అని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మండిపడ్డారు. బండి సంజయ్ కు దమ్ముంటే విభజన చట్టంలోని హామీలు అమలు చేయించి... ఆ తర్వాత యాత్రలు చేయాలని సూచించారు. వరంగల్ ఎంపీ దయాకర్ తో కలిసి మాట్ల...
More >>