నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లిలోని అత్తగారి ఇంటికి వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. బంధువు చనిపోవడంతో కుటుంబ సభ్యులను పరామర్శించడానికి అల్లు అర్జున్ వచ్చారు. కొద్దిసేపు అక్కడే ఉండి బంధువులను కలిశారు. అనం...
More >>